ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : పూలు పూచే మొక్కలు లేక ధాన్యపు గింజలు మరియు వృక్షముల ఫలాల టెంకలు లాంటివి.
ಉದಾಹರಣೆ : రైతు పొలములో గోదుమ విత్తనాలను నాటుతున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : విత్తనం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
फूलवाले पौधों या अनाजों के वे दाने अथवा वृक्षों के फलों की वे गुठलियाँ जिनसे वैसे ही नये पौधे, अनाज या वृक्ष उत्पन्न होते हैं।
A mature fertilized plant ovule consisting of an embryo and its food source and having a protective coat or testa.
ಅರ್ಥ : ఇదొక చిన్న వస్తువు, వీటిని నాటడం ద్వారా మొలకలు మొలుస్తాయి.
ಉದಾಹರಣೆ : పిల్లవాడు చాలా ప్రేమతో దానిమ్మ విత్తనాలను తిన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గింజ, బీజకము, విత్తనము, విత్తు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
कोई छोटी वस्तु विशेषकर गोलाकार।
ಸ್ಥಾಪನೆ