ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : వరి గింజలు లేక విత్తనాలు.
ಉದಾಹರಣೆ : అతను ఒక మూట బియ్యం కొన్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
एक अन्न जो भूसी उतारा हुआ धान है।
Grains used as food either unpolished or more often polished.
ಅರ್ಥ : అన్నం వండుకునే ధాన్యం
ಉದಾಹರಣೆ : మా తాతమ్మ దగ్గర దాదాపు వంద బియ్యపు గింజల బంగారు హారం ఉండేది.
ಸಮಾನಾರ್ಥಕ : తండులము, ప్రాలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
एक तौल जो आठ रत्ती के बराबर होती है।
ಅರ್ಥ : నీళ్ళలో ఉడికించిన బియ్యం
ಉದಾಹರಣೆ : నాకు ఇష్టమైన భోజనం పప్పు,అన్నం మరియు కూర.
ಸಮಾನಾರ್ಥಕ : అటుకులు, అన్నం
खाने के लिए पानी में उबाला हुआ चावल।
A particular item of prepared food.
ಸ್ಥಾಪನೆ