ಅರ್ಥ : ఎక్కువగా కలిగే భావన.
ಉದಾಹರಣೆ :
ధనము అధికం వలన అతడు గర్విష్ఠి అయ్యాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అత్యంతము, అధికం, అనంతము, అపారము, అమితము, ఆధిక్యము, పెక్కువ, హెచ్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
मान, मात्रा आदि में अधिक होने की अवस्था या भाव।
धन की अधिकता से वह घमण्डी हो गया है।