ಅರ್ಥ : మన ద్వారా చేయబడిన ఏదేని అనుచితమైన పనికి సంబంధించి మనసులో మదనపడుట.
ಉದಾಹರಣೆ :
నిర్థోషియైన శ్యామ్‍ను బెదిరించిన తర్వాత అతడు పశ్చాత్తాప్పడ్డాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అనుతాపము చెందు, అనుశయము చెందు, అనుశోకము చెందు, అనుశోచన చెందు, పశ్చాత్తాప్పడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अपने या किसी के द्वारा किये हुए किसी मूर्खतापूर्ण या अनुचित कार्य के संबंध में पीछे से मन में दुखी या खिन्न होना।
निर्दोष श्याम को डाँटने के बाद वह पछता रहा था।ಅರ್ಥ : మనసు కలతచెందు.
ಉದಾಹರಣೆ :
“చనిపోయిన వ్యక్తి ఎప్పుడు కూడా తిరిగిరాడు. మీరు ఎక్కువగా బాధపడకండి.
ಸಮಾನಾರ್ಥಕ : దుఃఖించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
खेद या दुख करना।
मरा व्यक्ति कभी वापस नहीं आता, आप ज्यादा दुखी मत होइए।ಅರ್ಥ : మనసులో శాంతి లేకపోవడం
ಉದಾಹರಣೆ :
అతడు నన్ను బాధలో పడేశాడు
ಸಮಾನಾರ್ಥಕ : చింతపడు, దిగులుపడు, దుఖఃపడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
To cause inconvenience or discomfort to.
Sorry to trouble you, but....ಅರ್ಥ : హీనస్థితిలోనికి వెళ్లడం
ಉದಾಹರಣೆ :
పేదవాళ్ళ ధనం కాజేసిన వాళ్ళు వృద్దాప్యంలో కృశించిపోతారు
ಸಮಾನಾರ್ಥಕ : కుళ్ళిపోవు, కృశించిపోవు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మనస్సుకు కలంకం కలిగినప్పుడు పడే భావన
ಉದಾಹರಣೆ :
రామచంద్ర యొక్క సముద్రయానంపై అయోధ్య వాసులు బాధపడుతున్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
पीड़ा के समय दुःखसूचक शब्द या ध्वनि निकालना।
रामचन्द्र के वन-गमन पर अयोध्यावासी आर्तनाद कर रहे थे।