ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ బాకీదారుడు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

బాకీదారుడు   నామవాచకం

ಅರ್ಥ : అప్పు తీసుకున్నవాడు.

ಉದಾಹರಣೆ : అతను నా ఋణగ్రస్తుడు ఎందుకంటే ఇంకా నాకు అతని నుండి వంద రూపాయలు రావాలి.

ಸಮಾನಾರ್ಥಕ : అప్పు పడ్డవాడు, ఋణగ్రస్తుడు, ఋణస్తుడు, బాకిపడ్డవాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह जिसके जिम्मे कुछ देना बाकी हो।

वह मेरा देनदार है क्योंकि अभी भी मुझे उनसे सौ रुपये पाने हैं।
असामी, देनदार, देनहार, देवा, बक़ायादार, बकायादार

A person who owes a creditor. Someone who has the obligation of paying a debt.

debitor, debtor

ಅರ್ಥ : అప్పువున్నవాడు

ಉದಾಹರಣೆ : బ్యాంకులోవారు పూర్వపు బాకీని అతి త్వరగా జమచేయాలని చెప్పారు.

ಸಮಾನಾರ್ಥಕ : అప్పుతీసుకోనువాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह व्यक्ति जिसने किसी से ऋण लिया हो।

बैंक ने पुराने ऋणियों से शीघ्र ही ऋण वापस करने के लिए कहा है।
ऋणकर्ता, ऋणी, कर्जदार

A person who owes a creditor. Someone who has the obligation of paying a debt.

debitor, debtor

బాకీదారుడు   విశేషణం

ಅರ್ಥ : ఇతరుల దగ్గర అప్పుగా డబ్బుతీసుకొన్న వ్యక్తి.

ಉದಾಹರಣೆ : ఋణగ్రస్తుడు త్వరగా ఋణాలను చెల్లించాలని బ్యాంక్ వారు ఆదేశించారు.

ಸಮಾನಾರ್ಥಕ : ఋణగ్రస్తుడు, ఋణవంతుడు, ఋణస్థుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी से ऋण लेने या किसी के द्वारा किए गए परोपकार का लाभार्थी होने की अवस्था।

महेश ने कठिन समय में मेरी सहायता करके मुझे जीवन भर के लिए ऋणी कर दिया।
बैंक ने पुराने ऋणकर्ताओं से शीघ्र ही ऋण वापस करने के लिए कहा है।
ऋणकर्ता, ऋणी, कर्जदार