ಅರ್ಥ : విపరీత ఘటనలకు దారితీసే వేడి వస్తువు.
ಉದಾಹರಣೆ :
“తుఫాకి మొదలైనవి విస్పోటకాలు.
ಸಮಾನಾರ್ಥಕ : పేలుడు పదార్థాలు, విస్ఫోటకం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
गरमी या आघात के कारण भभक उठने वाला पदार्थ।
बारूद आदि विस्फोटक हैं।A chemical substance that undergoes a rapid chemical change (with the production of gas) on being heated or struck.
explosiveಅರ್ಥ : విస్ఫోటనం చెందే పెద్ద మందు గుండు
ಉದಾಹರಣೆ :
బాంబు మానవ సమాజానికి చాలా హానికరం.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
An explosive device fused to explode under specific conditions.
bombಅರ್ಥ : బాంబులాగా చాలా ఎక్కువ శబ్ధం కలిగించే ఒకరకమైన టపాకాయ
ಉದಾಹರಣೆ :
కోతులను తరమడానికి అతడు బాంబును పేల్చాడు.
ಸಮಾನಾರ್ಥಕ : లక్ష్మీటపాసు, లక్ష్మీబాంబు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
An explosive device fused to explode under specific conditions.
bombಅರ್ಥ : నల్ల మందు నింపిన గుండు ఇది శత్రువులను చంపడానికి వీరిపై వేస్తారు
ಉದಾಹರಣೆ :
సేన కోటను స్వాధీన పరచడానికి చాలా టన్నుల కొలది మందు గుండ్లను(బాంబులను) ఉపయోగించారు.
ಸಮಾನಾರ್ಥಕ : నల్లమందుగుండు, బాంబుగుండు, మందుగుండు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
लोहे, बारूद आदि का वह गोल पिंड जिसे प्रक्षेपास्त्रों में भरकर या हाथों से शत्रुओं पर फेंकते हैं।
सेना ने किले पर फतह पाने के लिए कई टन बारूद गोला ख़र्च किये।A small explosive bomb thrown by hand or fired from a missile.
grenade