ಅರ್ಥ : ఏదైనా వస్తువు, మొదలైన వాటిని తిరిగి ఇవ్వడానికి బదులుగా అడిగేది డబ్బు ఇంకేమైనా.
ಉದಾಹರಣೆ :
బహుమతి ఇచ్చిన తర్వాతే రామ్ దిన్ యొక్క దొంగలించబడిన ఎద్దు తిరిగి ఇచ్చారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
चुराए हुए सामान आदि को वापस करने के बदले में चोरों को दिया जाने वाला पैसा।
पनहाई देने के बाद ही रामदीन के चोरी गए बैल वापस मिले।ಅರ್ಥ : గెలిచినప్పుడు ఇచ్చేది
ಉದಾಹರಣೆ :
స్వతంత్రదినోత్సవం రోజున మా పాఠశాలలో బహుమతులను పంపిణి చేశారు.
ಸಮಾನಾರ್ಥಕ : పారితోషికం, బహుమానం, మెచ్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఆటలో విజయం సాధించిన తర్వాత బహుమతిగా ఇచ్చే వస్తువు
ಉದಾಹರಣೆ :
ఈ ట్రోపీ నాకు పరుగు పందెంలో వచ్చింది.
ಸಮಾನಾರ್ಥಕ : ట్రోపీ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :