ಅರ್ಥ : శరీరం చాలా భారంగా వుండటం
ಉದಾಹರಣೆ :
ఎక్కువ లావుగా వున్న కారణంగా అఖిలేష్ కూర్చొని లేవడానికి బాధపడుతుంటాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : డబ్బు,విద్యా,అధికారం మొదలైన వాటి వల్ల వచ్చే అహంకారం.
ಉದಾಹರಣೆ :
ఠాగూర్ జమిందారీ గర్వంతో కొందరు రైతులను గద్దించాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Excitement and elation beyond the bounds of sobriety.
The intoxication of wealth and power.