ಅರ್ಥ : ఒక చోట నుండి మరొక చోటికి చేరడానికి వెళ్లాడు.
ಉದಾಹರಣೆ :
డ్రైవరు కారు ట్రక్కు కంటే ముందు బయలుదేరింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
ಉದಾಹರಣೆ :
ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : కదులు, పయనమగు, పయనించు, వెళ్ళు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।ಅರ್ಥ : ఎక్కడికైనా వెళ్లడం
ಉದಾಹರಣೆ :
గంగా గంగోత్రి నుండి బయలుదేరుతుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం
ಉದಾಹರಣೆ :
నదిలో పడవ పోతూ ఉంది
ಸಮಾನಾರ್ಥಕ : కదిలిపోవు, పోవు, ముందుకుసాగు, వెళ్ళు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైనా ఒక చోట నుంచి మరొక చోటికి చేరడానికి వెళ్లడం.
ಉದಾಹರಣೆ :
మంత్రిగారు ఇక్కడ నుంచి బయలుదేరుతాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రయాణం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी प्राणी का एक स्थान से दूसरे स्थान पर पहुँचने के लिए चलना।
मंत्री महोदय अब यहाँ से जाएँगे।