ಅರ್ಥ : తన గురించి తాను ఎక్కువగా చెప్పుకోవడం
ಉದಾಹರಣೆ :
ఆమె ఎల్లప్పుడు ప్రతి మాటకి బడాయి మాటలు చెప్పుకుంటుంది.
ಸಮಾನಾರ್ಥಕ : గొప్పలు, హెచ్చుమాటలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తన గురించి తాను ఉన్నదాని కన్నా ఎక్కువగా చెప్పుకొనుట
ಉದಾಹರಣೆ :
అతను తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గొప్పలుచెప్పుకొను, డంబపు మాటలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :