ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ బంధించు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

బంధించు   క్రియ

ಅರ್ಥ : ఆధీనంలోనికి తీసుకొనుట.

ಉದಾಹರಣೆ : రక్షకభటులు దొంగలను పట్టుకొని బంధించారు.

ಸಮಾನಾರ್ಥಕ : ఖైదుచేయు, పట్టుకొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Take into custody.

The police nabbed the suspected criminals.
apprehend, arrest, collar, cop, nab, nail, pick up

ಅರ್ಥ : కరాగారంలోమ్ ఉంచడం

ಉದಾಹರಣೆ : కొంత మంది గుర్మార్గులను సైనికులు బంధించారు

ಸಮಾನಾರ್ಥಕ : కట్టివేయు, నిబంధించు, నిర్భందించు, బిగించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी व्यक्ति आदि को जबरदस्ती अपने पास या अपने कब्जे में रखना।

आतंकवादियों ने कुछ सैनिकों को बंधक बना लिया।
बंधक बनाना, बन्धक बनाना

ಅರ್ಥ : మంత్రతంత్రాలతో దుష్టశక్తిని బంధించడం.

ಉದಾಹರಣೆ : వాళ్లు అరిష్టం నుండి తప్పించడానికై వాళ్లింటికి ద్వారబంధం చేశారు.

ಸಮಾನಾರ್ಥಕ : ద్వారబంధం చేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

तंत्र मंत्र आदि की सहायता से शक्ति आदि को रोकना।

उसने अनिष्ट की छाया से बचने के लिए अपने घर को बाँधा है।
बाँधना, बांधना

ಅರ್ಥ : బండి, నూనె లేదా చెరకును పిండే మిషను, నాగలి మొదలైనవి నడపడానికి వాటి ముందు గుర్రం, ఎద్దు మొదలైన వాటిని కట్టివేయడం

ಉದಾಹರಣೆ : చెరకు యంత్రం నడపడానికి రైతు ఎద్దును తాడుతో కట్టి వేస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కట్టివేయు, తాడుతోకట్టు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गाड़ी, कोल्हू, हल आदि चलाने के लिए उनके आगे घोड़े, बैल आदि बाँधना।

कोल्हू चलाने के लिए किसान बैल को जोत रहा है।
जुआ पहनाना, जुआठना, जोतना, नाँधना, नांधना, नाधना

Put a harness.

Harness the horse.
harness, tackle

ಅರ್ಥ : తాళ్ళతో కట్టేయడం

ಉದಾಹರಣೆ : ఈ పొగరుబోతు ఆవును బంధించకపోతే మీరు పాలు పితకలేరు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

गाय, भैंस आदि को दुहते समय उनके पैरों को एक साथ बाँधना।

इस नटखट गाय को बिना नोवे आप दुह ही नहीं सकते।
नोवना

ಅರ್ಥ : బంధనములో పెట్టుట

ಉದಾಹರಣೆ : వేటగాడు పక్షులను తన వలలో బంధించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : ఇరికించు, చిక్కువేయు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी को बंधन या फंदे में इस प्रकार फँसाना कि उसका निकलना कठिन हो।

शिकारी ने पक्षियों को जाल में उलझा दिया।
अरुझाना, उलझाना, फँसाना, फंसाना, फाँसना, फांसना, बझाना

Catch with a lasso.

Rope cows.
lasso, rope

ಅರ್ಥ : ఎటూవెళ్లడానికి ఆస్కారం లేకుండా చేయడం.

ಉದಾಹರಣೆ : ఆనకట్ట కట్టి నదిని బంధిస్తారు.

ಸಮಾನಾರ್ಥಕ : నిర్భందించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पानी का बहाव आदि रोकने के निमित्त बाँध आदि बनाना।

बाँध बनाने के लिए नदी को बाँधते हैं।
आड़ना, बाँधना, बांधना