ಅರ್ಥ : అన్ని ఉన్న ఖర్చు పెట్టనివాడు.
ಉದಾಹರಣೆ :
అతని పిసినారితనం వలన సేట్ దౌలత్‍రామ్ ఇతరులకు ఒక పైసా కూడా దానము చేయడు.
ಸಮಾನಾರ್ಥಕ : అల్పంచెరుడు, పిసినారి, పిసినారితనం, పిసిని, పిసినిగొట్టు, లోభి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Extreme care in spending money. Reluctance to spend money unnecessarily.
parsimoniousness, parsimony, penny-pinching, thriftಅರ್ಥ : వరికీ పెట్టనివారు
ಉದಾಹರಣೆ :
రమేశ్ చాలా పెద్ద పిసినారి.
ಸಮಾನಾರ್ಥಕ : కంజూస్, కక్కుర్తిగాడు, పిసినారి, పిసినిగొట్టు, లుబ్ధుడు, లోభి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : డబ్బు ఖర్చుపెట్టకుండా లోభిగా ఉండుట.
ಉದಾಹರಣೆ :
సేఠ్ ధనీరామ్ పిసినారి మనిషి, ఒక పైసా కూడా ఖర్చు చేయదలచుకోడు
ಸಮಾನಾರ್ಥಕ : దృఢముష్టి, పిసినారి, పిసినిగొట్టు, పిసినివాడు, లుబ్ధుడు, లోభి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो बहुत ही कंजूस हो।
सेठ धनीराम मक्खीचूस है, एक पैसा भी खर्च करना नहीं चाहता।ಅರ್ಥ : ఇతరులకు కొంత ఇవ్వవలసి వచ్చినా ఇవ్వకుండా ఉండేవాడు
ಉದಾಹರಣೆ :
రమేష్ పిసినారి వ్యక్తి, మీరు అతని నుండి కొంత తీసుకోవాలనే ఆశను వదులుకోండి
ಸಮಾನಾರ್ಥಕ : కక్కుర్తికాడు, పిసినారి, పిసినిగొట్టువ్యక్తి, లుబ్ధుడు, లోభియైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी को कुछ देने का आश्वासन देकर भी न देने वाला।
रमेश रागारु है, आप उससे कुछ पाने की आशा छोड़ दिजिए।