ಅರ್ಥ : ఏ దైన పని చేయ్యడం ద్వారా చివర లభించు ప్రయోజనం.
ಉದಾಹರಣೆ :
ఏవ్వరికైనా సరే కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఉపయోగం, పర్యవసానం, ఫలస్వరూపం, ఫలితం, సార్థకం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Something that results.
He listened for the results on the radio.ಅರ್ಥ : ఒక వస్తువును వాడుకలోనికి తీసుకురావడం.
ಉದಾಹರಣೆ :
ఏదైతే ఉపదేశం ఇస్తావో దానిని ఉపయోగంలోనికి తీసుకురావాలి.
ಸಮಾನಾರ್ಥಕ : ఉపయోగం, పరమార్థం, ప్రయోజనం, ఫలితం, వినియోగం, సార్థకం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of using.
He warned against the use of narcotic drugs.