ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ఫణి ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ఫణి   నామవాచకం

ಅರ್ಥ : కొన్ని పాములు ఆకు ఆకారంలో పడగ విప్పుతాయి

ಉದಾಹರಣೆ : పాము నాధస్వర శబ్దం విని తన పడగ విప్పి నాట్యం చేస్తుంది.

ಸಮಾನಾರ್ಥಕ : పాము, సర్పం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कुछ साँपों के सिर का वह रूप जिसमें सिर फैलकर पत्ते के आकार का हो जाता है।

नाग बीन की आवाज सुनकर अपना फन इधर-उधर घुमाने लगा।
फण, फणा, फन, स्फट, स्फटा, स्फुटा

Any body part visible externally.

external body part

ಅರ್ಥ : హిమాలయంలో నివసించే ఒక ప్రాచీన జాతి శివుడి మెడలో వుంటుంది

ಉದಾಹರಣೆ : హిమాలయంలో నాగులు నివాసం వుంటాయి.

ಸಮಾನಾರ್ಥಕ : నాగజాతి, నాగులు, పాములు, సర్పము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

हिमालय में रहनेवाली एक प्राचीन जाति।

हिमालय ही नाग जाति के लोगों का निवास स्थान है।
नाग, नाग जाति

(Hinduism) a Hindu caste or distinctive social group of which there are thousands throughout India. A special characteristic is often the exclusive occupation of its male members (such as barber or potter).

jati

ಅರ್ಥ : సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీదా ప్రాకే విషంగల ప్రాణి.

ಉದಾಹರಣೆ : సుమారుగా ఐఐటీ బొంబాయి లో కొన్ని రకాల విషాపూరిత పాములు ప్రాకడం గమనిస్తూ ఉంటాం.

ಸಮಾನಾರ್ಥಕ : అధిజిహ్వం, కంచుకి, కంచుకిఅగం, కద్రూజం, కాకోలం, కుండలి, కుహనం, గాడుపుమేపరి, గూఢపాదం, చక్రధరం, తుట్టెపురుగు, దీర్ఘరసనం, పడగధారి, పన్నగం, పాము, పుట్టపురుగు, బుసపుర్వు, బేకబుక్కు, భుజంగం, భుజంగమం, భుజగం, భోగి, లతాజిహ్వం, విషధరం, విషారం, విషాస్యం, విసదారి, వీనులకంటి, శయం, శృతికటం, సర్పం, సీదరం, హరిభుక్కు, హలహలం, హీరం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Limbless scaly elongate reptile. Some are venomous.

ophidian, serpent, snake

ಅರ್ಥ : పడగ కలిగిన విష జంతువు.

ಉದಾಹರಣೆ : ఆ సర్పము పడగ విప్పి నాట్యమాడుతుంది.

ಸಮಾನಾರ್ಥಕ : నాగు, పుట్టపురుగు, ఫణదరము, భుజంగము, భుజగము, భోగి, మండలి, శయమునిడుదవెన్ను, సప్పము, సర్పము


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

फन वाला जहरीला साँप।

उसे नाग ने डँस लिया।
नाग

Venomous Asiatic and African elapid snakes that can expand the skin of the neck into a hood.

cobra