ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ప్రేతగృహం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ప్రేతగృహం   నామవాచకం

ಅರ್ಥ : చనిపోయిన వారికి నిర్మించునది

ಉದಾಹರಣೆ : అతడు ప్రతిరోజు సాయంత్రము తన తల్లి గోరి దగ్గర దీపం వెలిగిస్తాడు.

ಸಮಾನಾರ್ಥಕ : గోరి, సమాధి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

वह चबूतरा जो उस गड्ढे के ऊपर बनाया जाता है,जिसमें मुसलमान, ईसाइयों आदि का मुर्दा गड़ा रहता है।

वह प्रतिदिन शाम को अपनी माँ की कब्र पर मोमबत्ती जलाता है।
कब्र

A place for the burial of a corpse (especially beneath the ground and marked by a tombstone).

He put flowers on his mother's grave.
grave, tomb

ಅರ್ಥ : చనిపోయినవాళ్ళను పాతిపెట్టు స్ధలం

ಉದಾಹರಣೆ : ప్రజలు అతని శవాన్ని తీసుకొని శ్మశానం వైపు వెళ్ళారు.

ಸಮಾನಾರ್ಥಕ : అంతశయ్య, ఈశాన్యభూమి, ఒలికిలి, ఒలుకలమిట్ట, కాడు, పరేతభూమి, పితృకాననం, పితృమందిరం, పితృవనం, పెతరుల పుడమి, ప్రేతభూమి, ప్రేతవాసం, రుద్రభువి, రుద్రభూమి, వల్లకాడు, శివపాడు, శ్మశానం, శ్మశానవాటిక, సమాదుల సమూహం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

शहरों आदि में बना हुआ मुर्दा जलाने का गृह।

लोगों ने उसके शव को लेकर शवदाह गृह की ओर प्रस्थान किया।
शवदाह खाना, शवदाह गृह

A mortuary where corpses are cremated.

crematorium, crematory