ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ప్రావీణ్యం ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ప్రావీణ్యం   నామవాచకం

ಅರ್ಥ : ప్రావీణ్యుడయ్యే స్థితి లేక భావము

ಉದಾಹರಣೆ : వృక్షశాస్త్రం లో రాము యొక్క ప్రావీణ్యం అందరిని ప్రభావితం చేస్తుంది.

ಸಮಾನಾರ್ಥಕ : చతురత్వం, చాతుర్యం, జాణతనం, దిట్టతనం, నిపుణత్వం, నేర్పరితనం, నేర్పు, నైపుణ్యం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

विशेषज्ञ होने की अवस्था या भाव।

वनस्पति विज्ञान में राम की विशेषज्ञता सबको प्रभावित करती है।
विशेषज्ञता

The special line of work you have adopted as your career.

His specialization is gastroenterology.
specialisation, specialism, speciality, specialization, specialty

ಅರ್ಥ : ఏదైన పని చేయడానికి గల సామర్థ్యం.

ಉದಾಹರಣೆ : అతనికి న్యాయవాది అయ్యే అర్హత ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : అర్హత, నిపుణత, నైపుణ్యం, పస, యోగ్యత


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी पद, कार्य आदि के लिए योग्य होने की अवस्था या भाव।

पात्रता के कारण उसे अध्यापक का पद मिला।
पात्रता, पात्रत्व, भाजनता, योग्यता

ప్రావీణ్యం   విశేషణం

ಅರ್ಥ : ఏదైన పని చేయటానికి విశేషమైన అర్హత కలిగి ఉండుట.

ಉದಾಹರಣೆ : అర్జునుడు ధనుర్విద్యలో ప్రవీణుడు.

ಸಮಾನಾರ್ಥಕ : కౌశల్యం, చతురత, నిపుణత, నెరువరి, నేర్పరితనం, నైపుణ్యమైన, ప్రవీణత, సామర్ధ్యం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Highly skilled.

An accomplished pianist.
A complete musician.
accomplished, complete