ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : మొదలుపెట్టడానికి మరోమాట
ಉದಾಹರಣೆ : సినిమా హాల్లో విద్యుత్ పోతే పెద్దపెద్ద శబ్దాలు రావడం ప్రారంభమవుతుంది
ಸಮಾನಾರ್ಥಕ : ఆరంభమగు, మొదలవు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
जोरों से या धूम-धाम से शुरू होना।
ಅರ್ಥ : మొదలుపెట్టడం
ಉದಾಹರಣೆ : ఇప్పుడు కృష్ణపక్షం ప్రారంభమైంది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆరంభమగు
वर्ष, मास आदि का अंत की ओर होना या आना।
ಅರ್ಥ : సంవత్సరం, నెల మొదలైనవి మొదలవ్వడం
ಉದಾಹರಣೆ : మహారాష్ట్రాలో గుడి పాడ్వా రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమౌతుంది
ಸಮಾನಾರ್ಥಕ : ఆరంభమగు, మొదలగు
वर्ष, मास आदि का आरंभ होना।
ಸ್ಥಾಪನೆ