ಅರ್ಥ : నవ్వు ముఖము కలిగి ఉండుట
ಉದಾಹರಣೆ :
నా మాటలు విని ఆమె నవ్వు ముఖముతో వెళ్ళిపోయింది.
ಸಮಾನಾರ್ಥಕ : ఆనంద ముఖం, నవ్వుముఖం, ప్రసన్న ముఖం, సంతోష ముఖం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसका मुख प्रसन्न हो।
प्रसन्नमुख स्त्री अपने बच्चे को दूध पिला रही है।