ಅರ್ಥ : ప్రత్యక్షంగా ఏర్పడు భావన
ಉದಾಹರಣೆ :
మహాత్మగాంధి గారు భగవంతుని ఉనికే నాకు ప్రత్యక్ష జ్ఞానం అని చెప్పారు.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రత్యక్ష అనుభూతి, ప్రత్యక్ష జ్ఞానం, ప్రావీణ్యత
ಅರ್ಥ : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.
ಉದಾಹರಣೆ :
క్రికెట్లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.
ಸಮಾನಾರ್ಥಕ : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నిపుణత్వం, నేర్పరి, నైపుణం, నైపుణ్యం, పటత్వం, ప్రావీణ్యత, యోగ్యత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।
क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।An ability that has been acquired by training.
accomplishment, acquirement, acquisition, attainment, skillಅರ್ಥ : ఎదైన పని చేసే శక్తి లేదా గుణం కలిగి ఉండుట
ಉದಾಹರಣೆ :
ఈ పని కొసం ఒక నేర్పుగల వ్యక్తి అవసరం.
ಸಮಾನಾರ್ಥಕ : నేర్పు, నైపుణ్యత, ప్రావీణ్యత, యోగ్యత, శ్రేష్ఠత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏదైన పని చేయటానికి విశేషమైన అర్హత కలిగి ఉండుట.
ಉದಾಹರಣೆ :
అర్జునుడు ధనుర్విద్యలో ప్రవీణుడు.
ಸಮಾನಾರ್ಥಕ : కౌశల్యం, చతురత, నిపుణత, నెరువరి, నేర్పరితనం, నైపుణ్యమైన, ప్రావీణ్యం, సామర్ధ్యం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जो किसी कार्य को करने में विशेष योग्यता रखता हो।
धनुर्विद्या में प्रवीण अर्जुन ने तेल में मछली की परछाईं देखकर उसकी आँख पर निशाना लगाया।