ಅರ್ಥ : ఏదైనా ద్రవ పదార్థాన్ని పై నుండి కిందికి వెల్లేలా చేయడం.
ಉದಾಹರಣೆ :
“పిల్లాడు చిన్న చెరువులో ఒకచోట చేర్చబడిన నీటిని ప్రవహింపజేశాడు.
ಸಮಾನಾರ್ಥಕ : పారద్రోలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
द्रव पदार्थ को नीचे की ओर जाने में प्रवृत्त करना।
बच्चे ने टंकी में एकत्रित जल को बहा दिया।ಅರ್ಥ : ప్రవహించే నీటిలో వదిలివేయడం
ಉದಾಹರಣೆ :
హిందూ శవాల అస్థికలను నదిలో కలుపుతారు.
ಸಮಾನಾರ್ಥಕ : కలుపు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
पानी की धारा में डाल या छोड़ देना।
हिन्दू मृतक की अस्थियों को नदी में बहाते हैं।ಅರ್ಥ : పాత్రలోని నీళ్లను కింద పడేయడం
ಉದಾಹರಣೆ :
యజమానురాలు పనిమనిషి దగ్గరున్న పాత్రలోని సద్ది నీళ్ళను పారబోసింది
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
बहाने में प्रवृत्त करना।
मालकिन ने नौकरानी से बासी पानी को क्यारी में बहवाया।