ಅರ್ಥ : ద్రవ పదార్థము దొర్లుట
ಉದಾಹರಣೆ :
నదులు పర్వతాలగుండా సముద్రమువైపు ప్రవహిస్తున్నాయి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నీరు మొదలైనవి ధార రూపంలో పైనుండి క్రింది వైపుకి పడుట
ಉದಾಹರಣೆ :
సముద్రంలోనికి అనేక నదుల ప్రవహిస్తాయి.
ಸಮಾನಾರ್ಥಕ : పారు, వెల్లువగట్టు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుండి నీళ్ళు పోవడం
ಉದಾಹರಣೆ :
వరద ప్రవహానికి ఎన్నో పశువులు కొట్టుకుపోయాయి
ಸಮಾನಾರ್ಥಕ : జాలువారు, దిగువారు, పారు, వెల్లువగట్టు, సాగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :