ಅರ್ಥ : మనిషిలోని గుణం
ಉದಾಹರಣೆ :
అతని స్వభావం గురించి అందరూ పొగడుతున్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మంచి అలవాట్లు కలిగి ఉండుట.
ಉದಾಹರಣೆ :
మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
ಸಮಾನಾರ್ಥಕ : అలవాటు, ఆనవాయితి, నడక, నడత, నడవడిక, వ్యవహారికత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
व्यवहार कुशल होने की अवस्था या भाव।
उसकी व्यवहारिकता के हम कायल हैं।ಅರ್ಥ : ఆచరించే విధానం
ಉದಾಹರಣೆ :
మీరు మీ కుమారుని నడవడికపై దృష్టిని ఉంచాలి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी की चाल-ढाल या उसके द्वारा किए जाने वाले कार्य।
आपको अपने पुत्र की गतिविधियों पर ध्यान रखना चाहिए।ಅರ್ಥ : మనస్సులోని మాటను సైగల ద్వారా తెలియచేయుట
ಉದಾಹರಣೆ :
మూగవాడు తన మాటలను చేష్టల ద్వారా వ్యక్తపరుస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అవయవాల కదలిక, చేష్టలు, నడక, పోకడ, భావన, మెలగు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
मन का भाव प्रकट करने वाली अंगों की स्थिति।
मूक व्यक्ति अंग चेष्टा द्वारा अपनी भावों की अभिव्यक्ति करते हैं।A deliberate and vigorous gesture or motion.
gesticulationಅರ್ಥ : వ్యక్తి యొక్క ప్రవర్తనను గూర్చి తెల్పు పత్రం.
ಉದಾಹರಣೆ :
ఉద్యోగము కొరకు ప్రవర్తన పత్రం తప్పనిసరి
ಸಮಾನಾರ್ಥಕ : నడత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी के चरित्र को प्रमाणित करने वाला पत्र।
नौकरी पाने के लिए चरित्र प्रमाणपत्र की आवश्यकता होती है।A document attesting to the truth of certain stated facts.
certificate, certification, credential, credentialsಅರ್ಥ : నడవడికలో మార్పు
ಉದಾಹರಣೆ :
అమ్మ చిన్న పిల్లాడిని క్రమశిక్షణలో పెట్టింది.
ಸಮಾನಾರ್ಥಕ : క్రమశిక్షణ, పరివర్తన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మంచి నడవడిక కలిగి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు
ಉದಾಹರಣೆ :
రాము ఒక సభ్యత గల వ్యక్తి.
ಸಮಾನಾರ್ಥಕ : మర్యాద, సత్ర్పవర్తన, సభ్యత, సశ్చీలత
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अच्छे आचरण और शुद्ध आचार-विचारवाला।
प्रभु श्रीराम एक आचारी पुरूष थे।