ಅರ್ಥ : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
ಉದಾಹರಣೆ :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, చెప్పు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।ಅರ್ಥ : రాత ప్రతుల్ని పుస్తక ప్రతుల్లోకి తీసుకు రావడం
ಉದಾಹರಣೆ :
తన కొత్త పుస్తకం ముద్రించబడింది
ಸಮಾನಾರ್ಥಕ : ముద్రించబడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :