ಅರ್ಥ : ఒకరి తరుపునుండి పనిని చేయుటకు లేక చేయించుటకు ఎన్నుకొన్న లేదా నియమించిన వ్యక్తి.
ಉದಾಹರಣೆ :
ఈ సభలో ఎన్నో సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : పెద్ద, ప్రతినిధి, ప్రధానుడు, ముఖ్యుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A person who represents others.
representative