ಅರ್ಥ : భూలోకం
ಉದಾಹರಣೆ :
ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ మరణించక తప్పదు.
ಸಮಾನಾರ್ಥಕ : నరలోకం, మనుజుల లోకం, మనుషుల ప్రపంచం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
वह लोक जिसमें हम प्राणी रहते हैं।
संसार में जो भी पैदा हुआ है, उसे मरना है।ಅರ್ಥ : మొత్తం లోకం
ಉದಾಹರಣೆ :
ఈనాటి ప్రపంచం డబ్బుల వెనుక పరుగెడుతుంది.
ಸಮಾನಾರ್ಥಕ : జగత్తు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : పురాణాలను అనుసరించి మొత్తం పదునాలుగు లోకాలున్నాయి
ಉದಾಹರಣೆ :
ధర్మ గ్రంధాన్ని అనుసరించి ఏడు లోకాలు పైన ఏడు లోకాలు కింద ఉన్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : భువనం, లోకం, విశ్వం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A place that exists only in imagination. A place said to exist in fictional or religious writings.
fictitious place, imaginary place, mythical place