ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : మట్టితో తయారుచేసిన ఆకృతులు
ಉದಾಹರಣೆ : అతడు ఏరకమైన విగ్రహాన్నయినా తయారుచేస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రతిచ్చాయ, ప్రతిరూపం, బొమ్మ, మూర్తి, రూపం, విగ్రహం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
किसी की आकृति के अनुरूप गढ़ी हुई आकृति।
A sculpture representing a human or animal.
ಅರ್ಥ : రూపము ఆకారము ఒకే విధంగా ఉండుట.
ಉದಾಹರಣೆ : అతను మూడు ప్రతిరూపాలను కొన్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అచ్చు, చాయ, నీడ, ప్రతికృతి, ప్రతిచాయ, ప్రతిబింబం, ప్రతిమానం, ప్రతిరూపం, బింబం, సమరూపం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
जो किसी का प्रतिरूप हो या जो रूप, आकार आदि में एक जैसा हो।
ಅರ್ಥ : ఒక ఆకృతి వున్నటువంటి
ಉದಾಹರಣೆ : ఈ గుడిలో భగవంతుడైన శివుడి ప్రతిమ వుంది.
ಸಮಾನಾರ್ಥಕ : విగ్రహం
मूर्ति के रूप में गढ़ा या बनाया हुआ।
ಸ್ಥಾಪನೆ