ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ప్రణాళిక ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ప్రణాళిక   నామవాచకం

ಅರ್ಥ : వ్యవహారం లేక ఆచరణ యొక్క విష్యయంలో నీతి, ధర్మం మొదలగు వాటి ద్వారా నిశ్చయించిన క్రమం.

ಉದಾಹರಣೆ : నేను గాంధీగారి సిద్థాంతాలను అనుసరిస్తాను.

ಸಮಾನಾರ್ಥಕ : నియమం, పద్ధతి, విధానం, సిద్థాంతం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

व्यवहार या आचरण के विषय में नीति, विधि, धर्म आदि के द्वारा निश्चित ढंग या प्रतिबंध।

हमें अपने सिद्धांतों का पालन करना चहिए।
असूल, आईन, आयाम, उसूल, क़ायदा, कायदा, जोग, नियम, योग, सिद्धांत, सिद्धान्त

A complex of methods or rules governing behavior.

They have to operate under a system they oppose.
That language has a complex system for indicating gender.
system, system of rules

ಅರ್ಥ : కోరిన ఫలితాన్ని సాధించడానికి ఏర్పరచుకొన్న ఆచరణ విధానం

ಉದಾಹರಣೆ : నేను పరీక్షలకు ముందు ఒక ప్రణాళిక ప్రకారం చదువుతాను.

ಸಮಾನಾರ್ಥಕ : ఏర్పాటు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी काम के लिए पहले से किया जाने वाला प्रबंध।

इस कृषि मेले के आयोजन की जिम्मेदारी मुझे दी गई है।
आयोजन, आयोजना, संभार, सम्भार

The act or process of drawing up plans or layouts for some project or enterprise.

planning

ಅರ್ಥ : ఇల్లును ఎలా కట్టాలో తయారు చేసుకునే చిత్రపటం

ಉದಾಹರಣೆ : నాన్నగారు ఈ ఇంటి యొక్క ప్రణాళికను స్వయంగా తయారు చేసుకున్నారు.


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

घर, भवन आदि बनाने से पहले उसकी भूमि पर बननेवाली दीवारों,कोठरियों आदि का रेखाओं से बना चित्र।

पिताजी ने इस घर का नक्शा स्वयं तैयार किया था।
ख़ाक़ा, खाका, नक़्शा, नक्शा

A plan or design of something that is laid out.

layout

ಅರ್ಥ : కార్యక్రమాల యొక్క రీతి.

ಉದಾಹರಣೆ : సంసారంలో కొందరు కొన్ని విధి విధానాలు అనుసరిస్తుంటారు

ಸಮಾನಾರ್ಥಕ : విధానాలు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कार्य करने की रीति या प्रणाली।

संसार में सब कुछ विधि के विधान के अनुसार चलता है।
विधान

A way of doing something, especially a systematic way. Implies an orderly logical arrangement (usually in steps).

method

ಅರ್ಥ : ఏదేని ఒక పని లేక ఉద్దేశమును సాధించడానికి ముందుగా ఊహాత్మకంగా నిర్ణయించే పట్టీ.

ಉದಾಹರಣೆ : ఈ సారి దేశపు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రణాలికను రూపొందించారు.

ಸಮಾನಾರ್ಥಕ : పట్టిక


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

कोई कार्य या उद्देश्य सिद्ध करने की वह रूपरेखा जो अभी कल्पना के क्षेत्र में ही हो, पूरी तरह से निश्चित न हुई हो।

इस बार भारत की आर्थिक परिस्थिति को ध्यान में रखकर योजनाएँ बनाई जा रही हैं।
अभिकल्पन, आयोजना, प्लान, योजना, स्कीम

The cognitive process of thinking about what you will do in the event of something happening.

His planning for retirement was hindered by several uncertainties.
planning, preparation, provision

ಅರ್ಥ : విధివిధానాలను ఒక క్రమ పధ్ధతిలో నిర్వహించుకోవడానికి తయారుచేసుకొనే పట్టిక

ಉದಾಹರಣೆ : మంత్రిగారి పన్యాసం యొక్క ముసాయిదా తయారైంది.

ಸಮಾನಾರ್ಥಕ : ముసాయిదా


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लेख का वह पूर्व रूप जिसमें काट-छाँट या सुधार किया जाना हो।

मंत्रीजी के भाषण का प्रालेख तैयार है।
ढाँचा, ढांचा, प्रारूप, प्रालेख, मसवदा, मसविदा, मसौदा