ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ ప్రజలు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

ప్రజలు   నామవాచకం

ಅರ್ಥ : జనాభా

ಉದಾಹರಣೆ : బోధకుడు ప్రజల విన్నపంతో గ్రంథాలయంలోని వేదిక మీద పెద్దగొంతుతో వినిపిస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : జనులు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लोगों का वह समुदाय जो कुछ सामान्य रुचि, महत्त्व रखता हो।

छात्रावास के सूचना-पट्ट पर छात्रावास की जनता के लिए एक सूचना लगी हुई है।
पाठक जनता से अनुरोध है कि पुस्तकालय में शोर न मचाए।
जनता, जनमानस, पब्लिक

A body of people sharing some common interest.

The reading public.
public

ಅರ್ಥ : సమాజంలో నివసించేవారు.

ಉದಾಹರಣೆ : హర్షవర్ధుని పరిపాలనా కాలంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : జనం, జనత, జనాభా, జనులు, లోకులు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी राजा के अधीन या उसके राज्य में रहने वाले लोग।

राजा हर्षवर्धन के राज्य काल में प्रजा सुखी थी।
जन, जनता, परजा, प्रजा, राष्ट्रभृत्, रिआया, रियाया, रैयत, संतति, सन्तति

A person who owes allegiance to that nation.

A monarch has a duty to his subjects.
national, subject

ಅರ್ಥ : ఏదేని దేశపు నివాసి.

ಉದಾಹರಣೆ : భారతదేశములో పౌరుల యొక్క అవసరాలను బట్టి పంచవర్షీయ ప్రణాళికలు అమలు చేయబడుతున్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : జనులు, దేశీయులు, నాగరికులు, పౌరులు, మనుషులు, వాసులు, సభ్యులు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी देश का निवासी।

भारत में नागरिकों की सुविधाओं के लिए ही पंचवर्षीय योजनाएँ चलाई गईं।
असैनिक, देशवासी, नागरिक, राष्ट्र सदस्य, राष्ट्रिक

A native or naturalized member of a state or other political community.

citizen

ಅರ್ಥ : మనుషుల సమూహం

ಉದಾಹರಣೆ : ఆంగ్లేయులు భారతీయ ప్రజల మీద చాలా అత్యాచారాలు చేశారు.

ಸಮಾನಾರ್ಥಕ : జనులు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी देश या स्थान के सब या बहुत से निवासी जो एक इकाई के रूप में माने जाएँ।

अंग्रेजों ने भारतीय जनता पर बहुत अत्याचार किए।
अवाम, आवाम, जन, जनता, पब्लिक, प्रजा

The body of citizens of a state or country.

The Spanish people.
citizenry, people

ಅರ್ಥ : ఒకరికన్నా ఎక్కువ మంది సమూహం

ಉದಾಹರಣೆ : ప్రజల హితంకోరి పనిచేయాలి

ಸಮಾನಾರ್ಥಕ : జగతి, జనం, జనాభా, జనులు, లోకులు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बहुत से व्यक्तियों का समूह।

लोगों के हित में काम करना चाहिए।
जन, जन समुदाय, जन समूह, जनमानस, पब्लिक, लोक, लोग

The common people generally.

Separate the warriors from the mass.
Power to the people.
hoi polloi, mass, masses, multitude, people, the great unwashed