ಅರ್ಥ : కాంతిమయమగుట.
ಉದಾಹರಣೆ :
ఆమె ముఖము చంద్రబింబమువలె ప్రకాశించుచున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : మెరియుట
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఎక్కువ ఎత్తు వరకు అగ్ని ఎగిసిపడు
ಉದಾಹರಣೆ :
అగ్నిగుండంలోని అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకేవిదంగా మండుతున్నవి.
ಸಮಾನಾರ್ಥಕ : అగ్నిజ్వాల, అగ్నిరవ్వ, జ్వలించుట, నిప్పురవ్వ
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :