ಅರ್ಥ : తేజస్సు ఉండకపోవుట.
ಉದಾಹರಣೆ :
ఎప్పుడు బాధలు ఉండటం చేత అతని మొహంలో ప్రకాశం లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : కాంతిహీనమైన, క్రాంతిహీనమైన, తేజోవంతంలేని, పాలిపోయిన, ప్రభారహితమైన, ప్రభాహీనమైన, మసకబారిన, వివర్ణమైన, వెలవెలబారిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వెలుగు మందగించిన గ్రహం
ಉದಾಹರಣೆ :
ఖగోళశాస్త్రజ్ఞుడు ప్రకాశం లేని గ్రహాలను పరిచయం చేస్తున్నాడు
ಸಮಾನಾರ್ಥಕ : వెలుగు లేని
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :