ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పోరాడు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పోరాడు   క్రియ

ಅರ್ಥ : గెలవడానికి శ్రమించడం

ಉದಾಹರಣೆ : ఆట_ఆటల్లో పిల్లలు పరస్పరం పోరాడుతుంటారు

ಸಮಾನಾರ್ಥಕ : ఏటులాడు, కలహ్హించు, కాటులాడు, కీచులాడు, కొట్టుకొను, కొట్లాడు, క్రొమ్ములాడు, గ్రుద్దులాడు, చండించు, చలపోరు, జగడమాడు, జగడించు, తగవులాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी व्यक्ति से लड़ने या विवाद करने के लिए दृढ़तापूर्वक उससे जूझना या सवाल-जवाब करना।

खेल-खेल में बच्चे आपस में भिड़ गए।
भिड़ना

ಅರ್ಥ : ఎలాగైన చేయాలని మళ్ళి-మళ్ళీ తపన పడటం

ಉದಾಹರಣೆ : నేను ఈ పని చేసే వారి కోసం నాలుగు రోజుల నుండి పోరాడుతున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : సంఘర్శించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी चीज को प्राप्त करने के लिए भरसक प्रयत्न करना।

मैं इस काम को करवाने के लिए चार दिन से जूझ रहा हूँ।
जूझना, संघर्ष करना

To exert strenuous effort against opposition.

He struggled to get free from the rope.
struggle

ಅರ್ಥ : ఏదైనా మొదలగు వాటిని పొందడం లేక ఏదైన వస్తువును పొందుటకు పోరాడుట

ಉದಾಹರಣೆ : అతడు మానవాధికారం కొరకు పోరాడుచున్నాడు

ಸಮಾನಾರ್ಥಕ : పోరాటం సల్పు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

ऐसा करना कि कोई किसी बात आदि को माने या उस पर यकीन करे।

वह हम दोनों के बीच गलतफहमी पैदा कर रहा है।
उत्पन्न करना, पैदा करना

ಅರ್ಥ : సమస్యను పరిష్కరించుకోవడనికి చేసే పని

ಉದಾಹರಣೆ : రాణి లక్షిబాయ్ పద్దెనిమిది వందల డేబ్బై ఒకటి యుద్దంలో పోరాడాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

लड़कर मर जाना।

रानी लक्ष्मी बाई अट्ठारह सौ सत्तावन के संग्राम में जूझ गईं।
जूझना