ಅರ್ಥ : ప్రతి దానికి గొడవలు పెట్టుకొనుట..
ಉದಾಹರಣೆ :
పోట్లాడే వ్యక్తులకు మనం దూరంగా ఉండటం మంచిది.
ಸಮಾನಾರ್ಥಕ : కయ్యమైన, కలహాప్రియమైన, కొట్లాడే, జగడాలుగల, తగువైన, పోట్లాటగల, రచ్చయైన, వాదులాటగల, హేతువాదమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కఠినమైన స్వభావం కలిగి ఉండుట.
ಉದಾಹರಣೆ :
మనోహర్ ఒక జగడగంటియైన స్త్రీ దగ్గర పెరిగాడు.
ಸಮಾನಾರ್ಥಕ : కఠినమైన, కర్కషమైన, కలహకంటియైన, జగడగంటియైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :