ಅರ್ಥ : చెదిరి ఉన్న వస్తువులను ఒక చోటు చేర్చుట.
ಉದಾಹರಣೆ :
రైతు చెదిరి ఉన్న వస్తువులను ప్రోగు చేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : ఉడ్డాచేయు, కుప్ప పెట్టు, కుప్ప పోయు, కుప్పగూల్చు, గుంపించు, నొల్లు, ప్రోగుచేయు, ప్రోవెట్టు, రాశి చేయు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
(बिखरी या फैली वस्तुओं को)एक जगह लाना या इकट्ठा करना।
किसान बिखरे अनाज को एकत्रित कर रहा है।Assemble or get together.
Gather some stones.ಅರ್ಥ : పనికి వెళ్ళి డబ్బు పొందడం
ಉದಾಹರಣೆ :
భాగా సంపాధించినా ధనంతో నాన్న, తాతగారు చెడు అలవాట్లకు ఖర్చు చేశారు. అతను ఆ విధంగా చేయకూడదు.
ಸಮಾನಾರ್ಥಕ : సంపాదించు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
अपने प्रयत्नों या कार्यों से प्राप्त करना या इकठ्ठा करना।
बड़ी मुश्किल से बाप-दादाओं ने जो धन कमाया है उसे ऐसे ही मत उड़ाओ।