ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : చిన్న- చిన్న చెట్ల సమూహం
ಉದಾಹರಣೆ : ఆ పొదలో చిరుతపులి దాగి ఉన్నది.
ಸಮಾನಾರ್ಥಕ : కుంజం, గుబురు, గుమి, పొదరు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
छोटे पेड़-पौधों का समूह।
A dense growth of bushes.
ಅರ್ಥ : ముళ్ళను కలిగి ఉండు చిన్న మొక్కలు లేదా మొక్కల సమూహం
ಉದಾಹರಣೆ : వేటగాడిని చూస్తూనే అడవి పంది పొదలోనికి వెళ్ళి దాక్కున్నది.
ಸಮಾನಾರ್ಥಕ : పొదలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
घने और कांटेदार पौधों या झाड़ियों का घना समूह।
ಅರ್ಥ : దగ్గర దగ్గరగా ఉన్న చెట్ల సముహం
ಉದಾಹರಣೆ : ఈ పొద వెనుక సాధువు చిన్నకుటీరం ఉంది.
ಸಮಾನಾರ್ಥಕ : గుంపు, సమూహం
पास-पास उगे हुए झाड़ों का समूह।
ಸ್ಥಾಪನೆ