ಅರ್ಥ : వేయించినవేరుశనగ, బఠానీలు, మొదలైన వాటిని నింపి తినడానికి ఉపయోగపడే కాగితపు వస్తువు.
ಉದಾಹರಣೆ :
చెనక్కాయలు అమ్మేవాడు పిల్లవాని రెండు చేతులలో పొట్లాలను పట్టించాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఇది కాగితము లేక ధాతువులతో తయారుచేయ్యబడిన పొట్లము
ಉದಾಹರಣೆ :
దుకాణ దారుడు గరాటులో శెనగలు ఇచ్చాడు.
ಸಮಾನಾರ್ಥಕ : గరాటు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :