ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పొట్టు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పొట్టు   నామవాచకం

ಅರ್ಥ : ధాన్యాలపైగల మరియు పంటల యొక్క చూర్ణము

ಉದಾಹರಣೆ : రైతులు పశువులకు తవుడు కలుపుతున్నారు.

ಸಮಾನಾರ್ಥಕ : తవుడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अनाजों के पौधों के डंठलों का महीन चूरा।

किसान लोग पशु-चारे के लिए भूसा जमा करके रखते हैं।
जवस, भुस, भूसा, यवस, लाँक, सूठरी

Material consisting of seed coverings and small pieces of stem or leaves that have been separated from the seeds.

chaff, husk, shuck, stalk, straw, stubble

ಅರ್ಥ : పండ్లు మొదలగు వాటికి పైన ఉండు కవచం.

ಉದಾಹರಣೆ : ఆవు అరటి తోలు నములుతోంది

ಸಮಾನಾರ್ಥಕ : అజినం, చర్మం, తాట, తొక్క, తోలు, త్వచం, దృతి, రోమభూమి, సావర్ణలక్ష్యం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

फल, बीज आदि का आवरण।

गाय केले का छिलका चबा रही है।
आवरण, कवच, चोल, छिकुला, छिक्कल, छिलका, छिल्लड़, पोस्त, बकला, बोकला

The natural outer covering of food (usually removed before eating).

rind

ಅರ್ಥ : ధాన్యము లేక పప్పు ధాన్యాల పై ఉండు తోలు

ಉದಾಹರಣೆ : ఆవు ఊకను తింటున్నది.

ಸಮಾನಾರ್ಥಕ : ఊక


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अनाज, दाने आदि के ऊपर का छिलका।

गाय भूसी खा रही है।
चापट, चोकर, तुष, तूसा, धान्यस्थि, भूसी

Material consisting of seed coverings and small pieces of stem or leaves that have been separated from the seeds.

chaff, husk, shuck, stalk, straw, stubble

ಅರ್ಥ : తలపై చర్మం పొడిబారి పొరలా తరువాత చిన్నకణాలుగా ఉండి తెల్లగా రాలుతుంది

ಉದಾಹರಣೆ : చుండ్రును పోగొట్టడానికి తలకు పెరుగు, కోడిగుడ్డు, నిమ్మ మొదలైనవి పూస్తారుచుండ్రును నిర్మూలించే ఔషధాలు వాడుకలో ఉన్నాయి.

ಸಮಾನಾರ್ಥಕ : చుండ్రు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

सिर के चमड़े के ऊपर की वह पतली झिल्ली जो बहुत छोटे टुकड़ों के रूप में फट या कटकर निकलती है।

रूसी हटाने के लिए लोग सिर पर दही,अंडा,नीबू आदि लगाते हैं।
डैंड्रफ, डैंड्रफ़, डैन्ड्रफ, डैन्ड्रफ़, रुसी, रूसी

Loose scales shed from the scalp.

I could see the dandruff on her shoulders.
dandruff

ಅರ್ಥ : ఏదేని వస్తువు యొక్క పైన తీయబడిన తొక్క

ಉದಾಹರಣೆ : అతను ఆవుకు సొరకాయ పొట్టును తినిపిస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : తోలు, బూస, బూసి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी वस्तु आदि का उतारा हुआ छिलका।

वह गाय को लौकी की छीलन खिला रहा है।
छीलन, छोलन