ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : నిప్పు వల్ల మంచులా వచ్చేది
ಉದಾಹರಣೆ : పచ్చికట్టెలను మండిస్తే ఎక్కువ పొగ వస్తుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
किसी वस्तु के जलने से निकलने वाली काली भाप।
A hot vapor containing fine particles of carbon being produced by combustion.
ಅರ್ಥ : మంటనుండి వచ్చే వెలుతురు
ಉದಾಹರಣೆ : అడవిలో అగ్గి పెట్టడం ద్వారా ఆమంటల నుండి వచ్చే పొగ సెగలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ಸಮಾನಾರ್ಥಕ : అగ్గి, అగ్ని, నిప్పు, మంట, సెగ
आग के ऊपर उठने वाली लौ।
A strong flame that burns brightly.
ಅರ್ಥ : దేవుడి దగ్గర వెలిగించే సువాసన గల కడ్డీలు
ಉದಾಹರಣೆ : అతని మందిరంలో అగరుబత్తి వెలిగిస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : అగరుబత్తి, ఊదువత్తి, ధూపం, పొగకడ్డీ
धूप आदि सुगंधित मसालों से बनी हुई वह बत्ती जिसे जलाने से सुगंधित धुआँ निकलता है।
A substance that produces a fragrant odor when burned.
ಅರ್ಥ : తెల్లగా మంచుగా వుండేది
ಉದಾಹರಣೆ : పూజ స్థలం పొగతో నిండి వుంది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
गुग्गुल आदि गंध द्रव्य जलाकर निकाला हुआ धुआँ।
ಅರ್ಥ : అగ్గి నుండి తెల్లగా వచ్చేది
ಉದಾಹರಣೆ : సాధు బాబా పొగ దగ్గర కూర్చొని రామ్ రామ్ అని జపం చేస్తున్నాడు.
साधुओं के तापने की आग।
ಸ್ಥಾಪನೆ