ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పొందు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పొందు   నామవాచకం

ಅರ್ಥ : రక్తసంబంధం కానిది

ಉದಾಹರಣೆ : స్నేహంలో స్వార్థానికి స్థానం లేదు. హనుమంతుడు రాముడికి మరియు సుగ్రీవుడికి స్నేహం కుదిరించాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అచ్చికబుచ్చిక, కూర్మి, చెలికారం, చెలితనం, చెలిమి, జోడు, తోడు, నంటు, నెమ్మి, నెయ్యం, నెయ్యమి, నెయ్యము, నేస్తం, పరిచయం, పొంతం, పొంతనం, పొంతువ, పొత్తు, పోరామి, ప్రయ్యం, ప్రియం, ప్రియత, ప్రియత్వం, ప్రేమ, ప్రేముడి, బాంధవం, మిత్రత, మైత్రం, మైత్రి, వాత్సల్యం, సంగడం, సంగడి, సంగడీనితనం, సంఘాతం, సంసర్గం, సఖ్యం, సగొష్టి, సమాగమం, సమ్సత్తి, సహచర్యం, సహచారం, సహవసతి, సహవాసం, సహిత్వ, సాంగత్యం, సాగతం, సాచివ్యం, సాధనం, సామరస్యం, సావాసం, సౌఖ్యం, సౌరభం, సౌహార్థ్యం, సౌహిత్యం, స్నేహం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दोस्तों या मित्रों में होने वाला पारस्परिक संबंध।

दोस्ती में स्वार्थ का स्थान नहीं होना चाहिए।
हनुमान ने राम और सुग्रीव की मित्रता कराई।
इखलास, इख़्तिलात, इख्तिलात, इठाई, इष्टता, ईठि, उलफत, उलफ़त, उल्फत, उल्फ़त, दोस्तदारी, दोस्ती, बंधुता, मिताई, मित्रता, मुआफकत, मुआफ़िक़त, मुआफिकत, मेल, मैत्री, याराना, यारी, रफ़ाकत, रफाकत, वास्ता, सौहार्द, सौहार्द्य

ಅರ್ಥ : చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి హృదయంలోనూ ఇతరులపై కలిగే భావన

ಉದಾಹರಣೆ : చాచా నెహ్రుకి పిల్లలంటే చాలా ఇష్టం.

ಸಮಾನಾರ್ಥಕ : అచ్చిక బుచ్చిక, ఇష్టం, కూరిమి, చెలితనం, నెయ్యం, నేస్తం, పేరిమి, పొత్తు, ప్రియత్వం, ప్రేముడి, మమత, మిత్రత, మైత్రం, మైత్రి, సంగడి, సంగడీనితనం, సఖిత్వం, సఖ్యం, సగోష్టి, సహచరం, సాంగత్యం, సావాసం, సౌరసహచరం, సౌహార్థం, స్నేహం


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

अपने से छोटों, हमजोलियों आदि के प्रति हृदय में उठने वाला प्रेम।

चाचा नेहरू को बच्चों से बहुत स्नेह था।
आबंध, आबंधन, आबन्ध, आबन्धन, नेह, प्यार, प्रेम, ममता, स्नेह

A positive feeling of liking.

He had trouble expressing the affection he felt.
The child won everyone's heart.
The warmness of his welcome made us feel right at home.
affection, affectionateness, fondness, heart, philia, tenderness, warmheartedness, warmness

పొందు   క్రియ

ಅರ್ಥ : లభించడం

ಉದಾಹರಣೆ : ఈ ఆటాలో మొదటి స్థానం పొందాను

ಸಮಾನಾರ್ಥಕ : దొరుకు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी प्रतियोगिता, परीक्षा आदि में कोई मूल्यांकन, स्थान आदि प्राप्त होना।

इस खेल में मुझे पहला स्थान मिला।
पाना, प्राप्त होना, मिलना, हासिल होना

ಅರ್ಥ : నీటిని పీల్చుకొను.

ಉದಾಹರಣೆ : వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి

ಸಮಾನಾರ್ಥಕ : గైకొను, గ్రహించు, తీసుకొను, పుచ్చుకొను, స్వీకరించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जल या नमी आदि चूसना।

वृक्ष पृथ्वी से जल आदि अवशोषित करते हैं।
अवशोषित करना, ईंचना, ईचना, ऐंचना, खींचना, चूसना, पीना, सोखना

Take in, also metaphorically.

The sponge absorbs water well.
She drew strength from the minister's words.
absorb, draw, imbibe, soak up, sop up, suck, suck up, take in, take up

ಅರ್ಥ : కలిగి ఉండే స్థితిని గ్రహించడం

ಉದಾಹರಣೆ : నువ్వు మా పెద్దన్నయ్య యొక్క తెలివిని ఎప్పటికీ పొందలేవు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बराबरी कर सकना।

तुम अपने बड़े भाई की विद्वता कभी नहीं पाओगे।
पाना

Be equal to in quality or ability.

Nothing can rival cotton for durability.
Your performance doesn't even touch that of your colleagues.
Her persistence and ambition only matches that of her parents.
equal, match, rival, touch

ಅರ್ಥ : సుఖ_ దుఃఖాలు సహించుట.

ಉದಾಹರಣೆ : అతను చేసిన తప్పుకు శిక్షను అనుభవిస్తున్నాడు.

ಸಮಾನಾರ್ಥಕ : అనుభవించు, చవిగొను, చూరగొను


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

दुख आदि सहना।

वह अपने किए की सजा भोग रहा है।
पाना, भुगतना, भोगना

ಅರ್ಥ : అనుభవించడం

ಉದಾಹರಣೆ : ఈ పని చేయడం వల్ల నేను ఎక్కువ సంతోషాన్ని పొందుతున్నాను.

ಸಮಾನಾರ್ಥಕ : ప్రాప్తించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

* मिल जाना।

यह काम करके मैंने अत्यधिक प्रसन्नता पाई।
पाना, प्राप्त करना, मिलना

Obtain.

Derive pleasure from one's garden.
derive, gain

ಅರ್ಥ : అధికారికంగా రావడం

ಉದಾಹರಣೆ : నాకు రామ్ ద్వారా వంద రుపాయలు లభించాయ్.

ಸಮಾನಾರ್ಥಕ : దొరుకు, ప్రాప్తించు, లభించు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

किसी प्रकार अपने अधिकार में या हाथ में आना।

मुझे राम से सौ रुपए प्राप्त हुए।
राम के पास से सौ रुपए मेरे पास आए।
भला हमें ऐसे कपड़े कहाँ जुड़ेंगे।
आना, उपलब्ध होना, जुड़ना, नसीब होना, प्राप्त होना, मयस्सर होना, मिलना, हाथ आना, हाथ लगना, हासिल होना

Come into the possession of something concrete or abstract.

She got a lot of paintings from her uncle.
They acquired a new pet.
Get your results the next day.
Get permission to take a few days off from work.
acquire, get