ಅರ್ಥ : నీళ్ళు రావడానికి ఉపయోగపడే సన్నని కర్రలాంటి ఆకారం కలది
ಉದಾಹರಣೆ :
ఇప్పుటి వరకు కుళాయిలో నీళ్ళు రావడం లేదు.
ಸಮಾನಾರ್ಥಕ : గొట్టం, నీటికుళాయి
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : నీళ్లు పట్టడానికి ఉపయోగపడే సాధనం
ಉದಾಹರಣೆ :
చెత్త నిండిన కారణంగా పైపు మొదలు బంద్ అయిపోయింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కుళాయికి తగిలించే ప్లాస్టిక్ వస్తువు.
ಉದಾಹರಣೆ :
ఈ గొట్టంలో నీళ్ళు నగరం నుండి దూరంగా ఒక నదిలో వెళ్లి పడతాయి
ಸಮಾನಾರ್ಥಕ : గొట్టం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :