ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పేదవాడు ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పేదవాడు   నామవాచకం

ಅರ್ಥ : ధనములేని వ్యక్తి

ಉದಾಹರಣೆ : సేఠ్ మనోహర్‍దాస్ పేదవారికి సహాయం చేస్తాడు.

ಸಮಾನಾರ್ಥಕ : దరిద్రుడు, దీనుడు, నిర్ధన వ్యక్తి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

निर्धन व्यक्ति।

सेठ मनोहरदास सदा गरीबों की मदद करते हैं।
गरीब, गरीब व्यक्ति, ग़रीब, दरिद्र, दीन, निर्धन, निर्धन व्यक्ति, फकीर, फ़क़ीर, मसकीन, मिसकिन, रंक, सर्वहारा

A person with few or no possessions.

have-not, poor person

పేదవాడు   విశేషణం

ಅರ್ಥ : డబ్బులేని వాడు

ಉದಾಹರಣೆ : బీదవాడు బాగా కష్టపడితే ధనవంతుడు అవుతాడు.

ಸಮಾನಾರ್ಥಕ : కాకరూకుడు, కూటిపేద, గరీబు, గాలిగ్రుడ్డు, గుల్లకాడు, చేబోడి, దరిద్రితుడు, దరిద్రుడు, దీనుడు, దుర్విదుడు, ధనహీనుడు, నిధనుడు, నిరుపేద, నిర్ధనుడు, నిర్భాగ్యుడు, పేద, ఫకీరు, బరికట్టె, బికారి, బీద, బీదవాడు, బుక్కాఫకీరు, లేనివాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

Having little money or few possessions.

Deplored the gap between rich and poor countries.
The proverbial poor artist living in a garret.
poor

ಅರ್ಥ : చాలా తక్కువ పెట్టుబడి కలిగిన

ಉದಾಹರಣೆ : మొత్తం వ్యాపారంలో నష్టపోయినప్పటినుండి శ్యాం ఇప్పుడు పేదవాడయ్యాడు

ಸಮಾನಾರ್ಥಕ : బీదవాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसके पास बहुत थोड़ी पूँजी हो।

सारा व्यापार चौपट हो जाने से श्याम अब टटपूँजिया हो गया है।
टट-पूँजिया, टटपूँजिया, टुट-पूँजिया, टुटपूँजिया

ಅರ್ಥ : అవసరతలోనున్నవాడు

ಉದಾಹರಣೆ : నేను ఎప్పుడూ బీదవాన్ని కాను, నేను చేసేదంతా నా బలంతోనే చేస్తాను

ಸಮಾನಾರ್ಥಕ : బీదవాడు


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

जिसे अपेक्षा हो।

मैं किसी का मोहताज नहीं हूँ, जो भी करूँगा अपने बल पर करूँगा।
अपेक्षक, अपेक्षी, मुहताज, मोहताज