ಅರ್ಥ : భూమిలో ఉన్న దానిని బయటకు తీసి వేయడం
ಉದಾಹರಣೆ :
అతను మొక్కలను వేరే ప్రదేశంలో నాటడానికి పెల్లగిస్తున్నాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Pull up (weeds) by their roots.
stubಅರ್ಥ : అడుగు భాగం నుండి దేనినైనా తీసివేయడం
ಉದಾಹರಣೆ :
చెడు శాసనాల పద్ధతులను వేరుతో సహా పెకలించివేస్తున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : అగలింతు, అగల్చు, ఉచ్చాటించు, ఉన్మూలించు, కుల్లగించు, కెల్లగించు, కోటరించు, తీసివేయు, తొలగించు, నిర్మూలించు, పీకివేయు, పెకలించు, మటుమాయంచేయు, లోడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :