ಪುಟದ ವಿಳಾಸವನ್ನು ನಕಲಿಸಿ ಟ್ವಿಟರ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ ಫೇಸ್ಬುಕ್ ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಿ
ಗೂಗಲ್ ಪ್ಲೇನಲ್ಲಿ ಪಡೆಯಿರಿ
ಸಮಾನಾರ್ಥಕ ಮತ್ತು ವಿರೋಧಾಭಾಸಗಳೊಂದಿಗೆ తెలుగు ನಿಘಂಟಿನಿಂದ పెద్దపాత్ర ಪದದ ಅರ್ಥ ಮತ್ತು ಉದಾಹರಣೆಗಳು.

పెద్దపాత్ర   నామవాచకం

ಅರ್ಥ : విక్రేతలు స్వీట్లు మరియు పండ్లు మొదలైనవి అమ్మడానికి తలపై పెట్టుకునే పెద్ద గిన్నె లేదా పళ్ళెం

ಉದಾಹರಣೆ : అతడు హల్వా అమ్మడానికి తలపై బుట్టను ఎత్తుకొని ఊరూరు తిరుగుతుంటాడు.

ಸಮಾನಾರ್ಥಕ : గంప, బుట్ట


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

बड़ी परात या थाल जिसमें रखकर फेरीवाले मिठाई आदि बेचते हैं।

वह हलवा बेचने के लिए सर पर खोन्चा उठाए गाँव-गाँव घूमता रहता है।
खोनचा, खोन्चा, खोमचा, छाबड़ी

ಅರ್ಥ : నీరు ఉంచటానికి పెద్దగా వెడల్పుగా ఇత్తడితో చేసిన పెద్ద కుండ

ಉದಾಹರಣೆ : హండ నీళ్ళతో నిండి ఉంది.

ಸಮಾನಾರ್ಥಕ : అండా, గంగాలం, హండ


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

पानी रखने का लोहे,पीतल आदि का चौड़े मुँह का एक बड़ा बरतन।

गंगाल पानी से भरा हुआ है।
कंडाल, गंगाल

ಅರ್ಥ : ద్రవపదార్థాలు గ్యాసు మొదలైనవి పట్టే మూతగల గిన్నె

ಉದಾಹರಣೆ : ట్యాంకీ లో నీటిని నింపి పెట్టండి ఎందుకంటే రేపు నీళ్ళు రావు.

ಸಮಾನಾರ್ಥಕ : ట్యాంకరు, తొట్టి


ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :

तरल पदार्थ या गैस रखने का एक कुंडनुमा ढक्कनदार बरतन।

टंकी में पानी भर कर रख दो क्योंकि कल पानी नहीं आएगा।
टंकी, टाँकी, टांकी

A large (usually metallic) vessel for holding gases or liquids.

storage tank, tank