ಅರ್ಥ : స్త్రీ సైన్యానికి లేక సమాజానికి అధిపతిరాలుగా ఉండుట
ಉದಾಹರಣೆ :
ఝాన్సీ లక్ష్మీబాయి ఒక కుశాల్ దలపు నాయకురాలుగా ఉండేది,ఆమె నేతృత్వంలో తన సిపాయిలు చాలా సార్లు బ్రిటిష్ సైనికులను త్రిప్పి కొట్టారు.
ಸಮಾನಾರ್ಥಕ : అధి నాయకురాలు, దలపు నాయకురాలు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A person who rules or guides or inspires others.
leaderಅರ್ಥ : ఒకరి తరుపునుండి పనిని చేయుటకు లేక చేయించుటకు ఎన్నుకొన్న లేదా నియమించిన వ్యక్తి.
ಉದಾಹರಣೆ :
ఈ సభలో ఎన్నో సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు.
ಸಮಾನಾರ್ಥಕ : ప్రతినిధి, ప్రధానుడు, ప్రముఖుడు, ముఖ్యుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
A person who represents others.
representativeಅರ್ಥ : ఎవరైతే గౌరవించడానికి అర్హులో
ಉದಾಹರಣೆ :
గౌతమబుద్ధుడు ఒక పూజ్యనీయమైన వ్యక్తి.
ಸಮಾನಾರ್ಥಕ : అభవందనీయుడు, అభినందనీయుడు, ఆరాధనీయుడు, ఆరాధ్యులు, ఆర్యకుడు, ఆర్యుడు, కుల్యుడు, గౌరవనీయులు, నమసితుడు, నమస్వితుడు, పూజార్హుడు, పూజితుడు, పూజ్యనీయులు, భట్టారకుడు, మంచివారు, మాన్యుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : చిన్నది కానిది
ಉದಾಹರಣೆ :
పిల్లలు ఆంగ్ల వర్ణమాలను పెద్ద అక్షరాలతో రాస్తున్నారు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ఆకారము, మోతాదులో ఎక్కువగా ఉన్న.
ಉದಾಹರಣೆ :
సురసా ఒక రాక్షసి హనుమంతుని తృప్తి పరుచుటకు విశాలమైన రూపాన్నిధరించింది ఆమె కళ్ళు విశాలముగా ఉన్నాయి. ఆమె కళ్ళు విశాలముగా ఉన్నాయి.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :