ಅರ್ಥ : పై అంచుల వరకు ఖాళి లేకుండా వుండటం
ಉದಾಹರಣೆ :
ఆమె నాచేతికి పూర్తి పాలతో నిండిన గ్లాసు అందించింది.
ಸಮಾನಾರ್ಥಕ : నిండిన, మొత్తంవున్న
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Containing as much or as many as is possible or normal.
A full glass.ಅರ್ಥ : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
ಉದಾಹರಣೆ :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
ಸಮಾನಾರ್ಥಕ : నిండిన, పరిపూర్ణమైన, పూర్ణమైన, భర్తియైన, సంపూర్ణమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
Completed to perfection.
fulfilled