ಅರ್ಥ : ఏదేని వస్తువు లేక ప్రాణితో సంబంధం కాదనుకునే క్రియ.
ಉದಾಹರಣೆ :
భార్యాపిల్లలను త్యాగము చేశాక అతను సంతోషముగా లేడు.
ಸಮಾನಾರ್ಥಕ : త్యాగము, పరిత్యాగము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తమ అధికారము లేక స్వయమును పూర్తిగా ఒదులుకునే క్రియ.
ಉದಾಹರಣೆ :
రాజు తమ పదవిని త్యాగము చేసినందుకు ప్రజలందరు దుఃఖించారు.
ಸಮಾನಾರ್ಥಕ : త్యాగము
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
The act of renouncing. Sacrificing or giving up or surrendering (a possession or right or title or privilege etc.).
forgoing, forswearing, renunciation