ಸದಸ್ಯನಾಗು
ಪುಟ ವಿಳಾಸವನ್ನು ಕ್ಲಿಪ್ ಬೋರ್ಡ್ ಗೆ ನಕಲಿಸಿ.
ಅರ್ಥ : మామిడి పూత
ಉದಾಹರಣೆ : వసంత ఋతువు ప్రారంభమౌతూనే మామిడి చెట్లకు పూతపూసింది.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी
आम की मंजरी।
ಅರ್ಥ : అలుకుటకు ఉపయోగించు పదార్థం.
ಉದಾಹರಣೆ : ఆమె మట్టి గోడకు పేడ మరియు మట్టితో తయారుచేసిన పూతను పూసింది.
ಸಮಾನಾರ್ಥಕ : పట్టు, లేపం
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :हिन्दी English
लीपने, पोतने या चुपड़ने की वस्तु।
Material used to daub walls.
ಅರ್ಥ : సిమెంటుతో అలకడం
ಉದಾಹರಣೆ : అతడు గోడ మీద మట్టి పూత వేస్తున్నాడు.
ಸಮಾನಾರ್ಥಕ : లేపనం
किसी वस्तु का गाढ़ा लसीला रूप।
Any mixture of a soft and malleable consistency.
ಸ್ಥಾಪನೆ