ಅರ್ಥ : కారణ జన్ముడు
ಉದಾಹರಣೆ :
మహాత్మా బుద్ధుడు ఒక అవతార పురుషుడు.
ಸಮಾನಾರ್ಥಕ : అవతరించిన, జన్మించిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
जिसमें ईश्वर या देवता का अंश हो या माना जाता हो।
महात्मा बुद्ध एक अवतारी पुरुष थे।ಅರ್ಥ : మూలం నుండి వచ్చిన
ಉದಾಹರಣೆ :
అది రామాయణం ద్వారా అవతరింపబడిన పంక్తులు.
ಸಮಾನಾರ್ಥಕ : అనుసరింపబడిన, అవతరింపబడిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : కొత్తగా వెలుగులోకి రావడం
ಉದಾಹರಣೆ :
అది మురికి ద్వారా వచ్చిన రోగం.
ಸಮಾನಾರ್ಥಕ : జనించిన, వచ్చిన ఉత్పన్నమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
ಉದಾಹರಣೆ :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
ಸಮಾನಾರ್ಥಕ : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉదయించిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : వేరొకరి ద్వారా జన్మించిన
ಉದಾಹರಣೆ :
మలేరియ దోమ కాటు ద్వారా ఉత్పన్నమయ్యే రోగము.
ಸಮಾನಾರ್ಥಕ : ఉత్పన్నమైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :