ಅರ್ಥ : ఇతరులకు కొంత ఇవ్వవలసి వచ్చినా ఇవ్వకుండా ఉండేవాడు
ಉದಾಹರಣೆ :
రమేష్ పిసినారి వ్యక్తి, మీరు అతని నుండి కొంత తీసుకోవాలనే ఆశను వదులుకోండి
ಸಮಾನಾರ್ಥಕ : కక్కుర్తికాడు, పిసినారి, బంకముచ్చు, లుబ్ధుడు, లోభియైన
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
किसी को कुछ देने का आश्वासन देकर भी न देने वाला।
रमेश रागारु है, आप उससे कुछ पाने की आशा छोड़ दिजिए।