ಅರ್ಥ : పని, పదవి లేదా కర్తవ్యాన్ని వదిలి భయంలో ఇతర ప్రదేశానికి వెళ్ళటం
ಉದಾಹರಣೆ :
మాగ్రామంలోని పిరికి వాడు నగరంలోని మందిరంలో నివసించేవాడు.
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : ధైర్యం లేనివాడు.
ಉದಾಹರಣೆ :
పిరికివాడు రోజు చస్తాడు కానీ ధైర్యవంతుడు ఒక్కసారి చస్తాడు.
ಸಮಾನಾರ್ಥಕ : అధీరుడు, బెదురుపోతు, భయస్థుడు, భీతుడు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
कायर या डरपोक व्यक्ति।
कापुरुष जीवन में बार-बार मरते हैं जबकि वीर पुरुष एकबार।ಅರ್ಥ : మనస్సులో భయం ఉండేవాడు
ಉದಾಹರಣೆ :
పిరికివాళ్ళు జీవితంలో పదే పదే మరణిస్తారు.
ಸಮಾನಾರ್ಥಕ : అధీరుడు, బెదురుపోతు, బెరుకువాడు, బేలమైన, భయస్తుడు, భీరువు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :