ಅರ್ಥ : మెదడులో వికారం కలుగుట లేక సరిగా పని చేయకుండుట.
ಉದಾಹರಣೆ :
తమ ముందే ఇల్లు ధ్వంసం అవుతుంటే చూసి తట్టుకోలేక అతనికి పిచ్చి పట్టింది.
ಸಮಾನಾರ್ಥಕ : పిచ్చి పట్టు, పిచ్చి వచ్చు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :
ಅರ್ಥ : మతిస్థిమితం కోల్పోవు
ಉದಾಹರಣೆ :
రాము వాళ్ళ కుక్కకి పిచ్చి పట్టింది.
ಸಮಾನಾರ್ಥಕ : తిక్కపట్టు, పిచ్చిపట్టు, రిమ్మకొను, వెర్రిపట్టు, వెర్రెక్కు, వెర్రెత్తు, వేదురెత్తు
ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ :